Jesus Agape Bible College

Jesus Agape Bible College

క్రీస్తు నందు ప్రియ విద్యార్థులకు సేవకులకుశుభములు! ప్రస్తుత కాలంలో దేవుని సేవకు పిలుపు,దర్శనమును, వ్యక్తిగత సమర్పణ లతో పాటుగా గుర్తింపు కలిగిన బైబిల్ కాలేజీ స ర్టిఫికెట్ కలిగియుండుట తప్పనిసరి. ప్రభుత్వం వారు కూడా వేదాంత విద్యను అభ్యసించిన వా రిని సేవకులుగా సువార్తికులుగా అనుమతించిన కారణముచే జీసస్ అగాపే మిషన్ వారు "సులు వైనవిద్య-విలువైన సర్టిఫికెట్" అను నినాదంతో ఈ బైబిల్ కాలేజీ 2017 సంవత్సరమున ప్రారం భించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బైబిల్ కాలేజ్ 2019 సంవత్సరంలో NTA జీవితకాల అక్రిడేషన్ కలిగినది అని చెప్పుటకు సంతోషించుచున్నాము.. One year program ఉద్దేశం:- వన్ ఇయర్ ప్రోగ్రాం అనగా మూడు లేదా రెండు సంవత్సరముల వేదాంత విద్యను ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేయుటకు పరిచర్యలో ఉన్న సేవకులు, సువార్తికులు, కొరకు మాత్రమే ఏర్పాటు చేయడమైనది. కాలము వృధా కాదు మరియు ఇంటిని సంఘమును పరిచర్యను వదిలి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు.